Vijay-Rashmika : జపాన్ వెకేషన్లో విజయ్, రష్మిక.. ఫ్యామిలీతో.. ఫోటోలు వైరల్..
కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మంధానలు (Vijay-Rashmika)వెకేషన్కు జపాన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.









