Vijay-Rashmika : జ‌పాన్ వెకేష‌న్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌.. ఫ్యామిలీతో.. ఫోటోలు వైర‌ల్‌..

కొత్త జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంధాన‌లు (Vijay-Rashmika)వెకేష‌న్‌కు జ‌పాన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9