Niharika Konidela : నిహారిక దీపావళి సెలబ్రేషన్స్.. అక్క, వదిన ఇంకా.. ఫోటోలు వైరల్..
మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. లావణ్య, సుష్మిత, ఆద్యలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి.









