-
Home » Niharika Konidela
Niharika Konidela
నిహారిక నిర్మాతగా రెండో సినిమా.. ఆకట్టుకుంటున్న 'రాకాస' గ్లింప్స్
యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రాకాస గ్లింప్స్ (Raakaasaa) ను విడుదల చేశారు.
బాబోయ్.. పలుచని చీరలో నిహారిక పరువాలు..
మెగా డాటర్ నిహారిక కొణిదెల గోలాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుంది. అక్కడ ఇలా పలుచని చీరలో తన పరువాలతో అలరిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
ఎరుపు చీరలో కళ్ళజోడు పెట్టి.. నిహారిక కొణిదెల స్టైలిష్ లుక్స్..
నిహారిక కొణిదెల తాజాగా గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనగా అక్కడ ఇలా స్లీవ్ లెస్ బ్లౌజ్, ఎరుపు చీరలో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్రెండ్స్ తో నిహారిక దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
మెగా డాటర్ నిహారిక కొణిదెల నేడు దీపావళి సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
9 ఏళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగా డాటర్ మొదటి సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు.. అనే ఈ సినిమా డైలాగ్ అప్పట్లో బాగా వైరల్ అయింది. (Oka Manasu)
నాకు అలవాటు లేదు కానీ, తప్పడం లేదు.. సీక్రెట్ చెప్పిన నిహారిక.. మీరు కూడా ఫాలో అవండి
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగబాబు(Niharika Konidela) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
సైమా 2025లో రెండు అవార్డులతో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’.. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా నిహారిక కొణిదెల
నటి, నిర్మాత నిహారిక కొణిదెల(Niharika konidela)కు సినిమా పట్ల ఉండే అభిరుచి అందరికీ తెలిసిందే.
దుబాయ్ గామా అవార్డ్స్ ఈవెంట్లో.. నిహారిక కొణిదెల మెరుపులు..
నేడు దుబాయ్ లో జరిగిన గామా అవార్డ్స్ ఈవెంట్లో నిహారిక కొణిదెల ఇలా మోడ్రన్ డ్రెస్ లో మెరిపించింది.(Niharika Konidela)
వరుణ్ సందేశ్ భార్యతో మెగా డాటర్.. అస్సాంలోని కామాఖ్య ఆలయంలో.. ఫొటోలు..
మెగా డాటర్ నిహారిక కొణిదెల వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా షేరుతో కలిసి తాజాగా అస్సాంలోని శక్తిపీఠమైన కామాఖ్యా దేవి ఆలయానికి వెళ్లారు.
గర్ల్స్ పార్టీ.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న నిహారిక, వితిక.. ఫొటోలు..
మెగా డాటర్ నిహారిక కొణిదెల, నటి వితిక షేరు తమ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.