Niharika Konidela : బ్లాక్ డ్రెస్‌లో మెగా డాటర్.. నిహారిక ఫోటోలు వైరల్..
మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్ డ్రెస్‌లో చేసిన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.







