Mehreen Pirzada : పెళ్లి తర్వాత హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మొదటి కర్వా చౌత్ వేడుకలు.. ఫ్యామిలీతో ఫొటోలు..
ఉత్తరాదిన పెళ్లయిన జంటలు ఘనంగా జరువుకునే కర్వా చౌత్ పండగను తాజాగా హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మెహ్రీన్.









Mehreen Pirzada
