Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫొటోలు..
త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా రేపు అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నేడు రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి త్రివిక్రమ్, వెంకటేష్, శ్రీనిధి శెట్టి, త్రివిక్రమ్, నారా రోహిత్, తమన్ హాజరయ్యారు.
























Aadarsha Kutumbam Pre Release Press Meet
