Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కర్వా చౌత్ వేడుకలు.. ఫొటోలు..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఉత్తరాదిన గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే కర్వా చౌత్ పండగను భర్త, ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకొని ట్రెడిషినల్ డ్రెస్ లలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Kajal Aggarwal
