Priyanka Chopra : ప్రియాంక చోప్రా కర్వా చౌత్ సెలబ్రేషన్స్.. భర్త, కూతురుతో ఫొటోలు..
వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా కర్వా చౌత్ పండగ సందర్భంగా ట్రెడిషినల్ డ్రెస్ లలో తన భర్త, కూతురుతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.







Priyanka Chopra karwachauth Celebrations
