Home » Priyanka Chopra
ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు - రాజమౌళి షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
SSMB29 ప్రాజెక్ట్ థర్డ్ షెడ్యూల్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి.
రాజమౌళి - మహేష్ బాబు సినిమాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంట.
గత రాజమౌళి ప్రాజెక్ట్ ల విషయంలో జరగనిది మహేశ్ చేసి చూపించారంటున్నారు ఆడియెన్స్.
అసలు బాలీవుడ్ సినిమాలే చేయని ప్రియాంక రాజమౌళి సినిమాకి ఓకే చెప్పి చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోయారు.
మహేష్ బాబుకు వెన్నుపోటు పొడవనున్న లేడి కట్టప్ప..
అభిమానులకు పూనకాలు తెప్పించే ట్విస్ట్ ఒకటి ఫిల్మ్నగర్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
తాజాగా కోరాపుట్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది.