Niharika Konidela : బ్లాక్ డ్రెస్‌లో మెగా డాట‌ర్‌.. నిహారిక ఫోటోలు వైర‌ల్..

మెగా డాట‌ర్ నిహారిక (Niharika Konidela) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్ డ్రెస్‌లో చేసిన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7