Donga Naa Koduku Trailer : ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ వచ్చేసింది.. లిటిల్ హార్ట్స్ మౌళి కొత్త సినిమా..
మీరు కూడా దొంగ నా కొడుకు ట్రైలర్ చూసేయండి..(Donga Naa Koduku Trailer)
Donga Naa Koduku Trailer
Donga Naa Koduku Trailer : లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి, సుష్మిత శెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా దొంగ నా కొడుకు. మైత్రి మొవిఎమేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ ఎర్నేని నిర్మాణంలో శ్రీను కంబాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దొంగ నా కొడుకు సినిమా నవంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్,సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
మాస్ మహారాజ రవితేజ సోషల్ మీడియా వేదికగా దొంగ నా కొడుకు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా క్రైమ్ కామెడీగా ఉండబోతుందని తెలుస్తుంది.
Also See : Naveen Chandra : నవీన్ చంద్ర ఫ్యామిలీని చూశారా..? దీపావళి స్పెషల్ ఫొటోలు..
మీరు కూడా దొంగ నా కొడుకు ట్రైలర్ చూసేయండి..
