Sreemukhi : యాంకర్ శ్రీముఖి దీపావళి స్పెషల్ పూజలు.. సాంప్రదాయంగా ఫొటోలు..
దీపావళి సందర్భంగా యాంకర్ శ్రీముఖి తన ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా సాంప్రదాయంగా చీరలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.















Sreemukhi Diwali Special Photos
