-
Home » Mouli
Mouli
దయచేసి నువ్వు స్విచ్ ఆఫ్ చేయొద్దు.. ఎక్కడికీ వెళ్లొద్దు.. లిటిల్ హార్ట్స్ టీంపై మహేష్ ఇంటరెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని(Mahesh Babu) సాధించిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని సాయి మార్తాండ్ తెరకెక్కించాడు.
చిరంజీవి, మోహన్ బాబు కొడుకే అయ్యుండాలా.. మౌళిని చూస్తే గర్వంగా ఉంది: మంచు మనోజ్
టాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్ మిరాయ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది(Manchu Manoj). మొదటిరోజే రూ.27 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.91 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
ఎన్టీఆర్ తో తాత.. మౌళితో మనవడు.. 35 ఏళ్ళ తరువాత తాత పేరు నిలబెట్టాడు
లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. పెద్ద సినిమాలకు(Sai Marthand) ఏమాత్రం తీసిపోని లెవల్లో కలెక్షన్స్ రాబడుతోంది.
పాన్ ఇండియా లెవెల్లో.. 90s వెబ్ సిరీస్ స్ట్రీమింగ్.. ప్రమోషన్స్‌లో మౌళి..
పాన్ ఇండియా లెవెల్లో స్ట్రీమింగ్ అవుతున్న 90s వెబ్ సిరీస్. ఢిల్లీ వీధుల్లో మౌళి ప్రమోషన్స్..