Home » Hyderabad
నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు నాకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు.
Hyderabad : లేడీ గెటప్ వేసుకొని స్నేహితుడి ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడి భారీ మొత్తంలో బంగారం, నగదును చోరీ చేశాడు.
ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు వస్తే భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండాలని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Wife Kills Husband : కోకాపేట్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూరగాయల కత్తితో భర్తను భార్య హత్య చేసింది.
పనులు స్టార్ట్ కాకముందే పన్నెండు వంకలు తిరిగిన ట్రిపుల్ అలైన్మెంట్..పూర్తయ్యే సరికే ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న టాక్ వినిపిస్తోంది.
చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలన్నారు. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దన్నారు.
స్కూల్లో మత్తుమందు తయారు చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఫ్యాక్టరీ పెట్టారట.
10 కోట్ల పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించేలా ప్రచారాన్ని ఆపేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని వాదించారు.
Hyderabad : హైదరాబాద్లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీంను ప్రారంభిస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే హైదరాబాద్ (Hyderabad) నగరంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించామని మంత్రి పొన్నం అన్నారు.