-
Home » Sankranthi celebrations
Sankranthi celebrations
కుటుంబ సభ్యులతో రోజా సెల్వమణి సంక్రాంతి సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్
నటి, మాజీ మంత్రి రోజా సంక్రాంతి పండగను తమ కుటుంబ సభ్యులతో కలిసి చాలా బాగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. (pic credit@Roja Selvamani insta)
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. భార్యతో కలిసి.. ఫోటోలు..
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన భార్య హరిణ్యా రెడ్డితో కలిసి తొలి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి పతంగి ఎగురవేస్తున్న ఫోటోలును హరిణ్యా రెడ్డి అభిమానులతో పంచుకుంది. (PICS credit@Harinya Reddyy)
మాజీ సీఎం కేసీఆర్ సంక్రాంతి సంబురాలు.. ఫోటోలు వైరల్..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు ఫోటోలను ఆయన కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (pics credit @ KTR insta)
శ్రీదేవి విజయ్‌కుమార్ సంక్రాంతి సంబరాలు.. ఫోటోలు వైరల్
Sridevi Vijaykumar : ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్‌కుమార్. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన ముద్ర వేసింది. సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోల
నాగచైతన్య - శోభిత సంక్రాంతి సెలబ్రేషన్స్.. అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులతో అక్కినేని ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..
సంక్రాంతి పండగను అక్కినేని ఫ్యామిలీ తమ అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో నాగచైతన్య - శోభిత ధూళిపాళ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు.. నాగ చైతన్య, శోభిత ఫొటోలు
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. తమ స్టాఫ్ తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు నాగ చైతన్య, శోభిత(Naga Chaitanya- Sobhita). వారికి భోజనాలు వడ్డిస్తూ ఆనందంగా గడిపారు. దానికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పిఠాపురం సంక్రాంతి సంబురాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్
పిఠాపురం సంక్రాంతి సంబురాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (pics credit @JanaSena Party)
భీమవరంలో పాప్ సింగర్ స్మిత.. రఘురామ కృష్ణరాజుతో కలిసి సంక్రాంతి సంబరాల్లో.. ఫొటోలు..
పాప్ సింగర్ స్మిత ఇటీవల భీమవరం బీట్ అనే ఓ ప్రైవేట్ సాంగ్ ని చేయగా ఈ పాటను ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుతో కలిసి భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని రిలీజ్ చేసారు. భీమవరంలో సింగర్ స్మిత, నోయల్ సీన్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ కలిసి సందడి చేస
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి.. ఘనంగా సంక్రాంతి వేడుకలు
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండగ సంబరాలు మొదలు పెట్టారు.