KCR : మాజీ సీఎం కేసీఆర్ సంక్రాంతి సంబురాలు.. ఫోటోలు వైర‌ల్‌..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సంక్రాంతి పండగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఫోటోల‌ను ఆయ‌న కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. (pics credit @ KTR insta)

1/3
2/3
3/3