Home » KTR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు నేరుగా తీసుకోకపోయినా ఆయనపై విమర్శలు చేశారు కవిత. శాసనమండలి సాక్షిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు. Kavitha
BRS Party : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది" అని అన్నారు.
నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.
కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ నేతలకు చలి జ్వరం వచ్చిందన్నారు.
తిట్లు.. బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతీసారి నడవవ్! జనం అన్నీ గమనిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కేసీఆర్ను చూసేందుకు నేతలు, కార్యకర్తలు తోసుకుంటూ వచ్చేసరికి కేటీఆర్ కూడా కింద పడబోయారు. ఓ సందర్భంలో కేటీఆర్ను వెనక్కి లాగే పరిస్థితి నెలకొంది.
ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి..హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్ మొదలుకొని షాద్నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట.
ఏ మాత్రం ఊహించనట్లుగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 1,168 సర్పంచ్ స్థానాలను గెలవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందట.