Singer Smita : భీమవరంలో పాప్ సింగర్ స్మిత.. రఘురామ కృష్ణరాజుతో కలిసి సంక్రాంతి సంబరాల్లో.. ఫొటోలు..
పాప్ సింగర్ స్మిత ఇటీవల భీమవరం బీట్ అనే ఓ ప్రైవేట్ సాంగ్ ని చేయగా ఈ పాటను ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుతో కలిసి భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని రిలీజ్ చేసారు. భీమవరంలో సింగర్ స్మిత, నోయల్ సీన్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ కలిసి సందడి చేసారు.








