Home » Raghu Rama Krishna Raju
పాప్ సింగర్ స్మిత ఇటీవల భీమవరం బీట్ అనే ఓ ప్రైవేట్ సాంగ్ ని చేయగా ఈ పాటను ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుతో కలిసి భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని రిలీజ్ చేసారు. భీమవరంలో సింగర్ స్మిత, నోయల్ సీన్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ కలిసి సందడి చేస
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ అంశంలో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.
కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలది చెరో వాదనగా ఉండగా.. వైసీపీ మాత్రం జిల్లా కేంద్రాన్ని మరో చోటకు తరలిస్తామంటే ఊరుకోమంటోంది.
"అసలు భీమవరం కలెక్టరేట్‌కు, రఘురామకృష్ణ రాజుకు సంబంధం ఏమిటి? డబ్బులుంటే భీమవరం నుంచి మున్సిపాలిటీని, ఎమ్మార్వో ఆఫీస్‌ను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఉండి తరలించుకుని పోతారా?" అని అన్నారు.
ఆయన ప్యాలెస్ నుంచి మాట్లాడితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సమాధానం ఇవ్వాలట. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తే అంత సమయం జగన్ కి ఇవ్వాలట. అదెలా సాధ్యం?
సుప్రీంకోర్టు తీర్పుపై రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఐదు బిల్లులను సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం
ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను ఏ-3గా చేర్చారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు.