Naga Chaitanya- Sobhita: అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు.. నాగ చైతన్య, శోభిత ఫొటోలు
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. తమ స్టాఫ్ తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు నాగ చైతన్య, శోభిత(Naga Chaitanya- Sobhita). వారికి భోజనాలు వడ్డిస్తూ ఆనందంగా గడిపారు. దానికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




