Home » Naga Chaitanya
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ నేడు సండే స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది. మోడ్రన్ డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్స్ తో వైరల్ అవుతుంది..
శోభిత అక్కినేని ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం అంటున్నారు.
భారీ అంచనాల మధ్య థియేటర్స్లోకి వచ్చిన కుబేర హిట్ టాక్తో దూసుకుపోతోంది.
తాజాగా ఏ మాయ చేసావే సినిమా రీ రిలీజ్ అని అనౌన్స్ చేసారు.
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ అఖిల్ రిసెప్షన్ లో ఇలా రెడ్ శారీలో మెరిపించింది. నాగచైతన్యతో కలిసి ఇలా కపుల్ ఫోజులతో అలరించింది.
తాజాగా అఖిల్ పెళ్లి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఫోటోని విడుదల చేసారు.
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా నైట్ వేర్ లో ఇలా సింపుల్ గా కనిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ లో నాగచైతన్య, శోభిత జంట పాల్గొంది.
నాగచైతన్యకు కూడా ఇండస్ట్రీ బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో యూట్యూబర్ రవితేజ్ ఒకరు.
The Excavation Begins అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది.