Vrushakarma : నాగచైతన్య ‘వృషకర్మ’ గ్లింప్స్ వచ్చేసింది.. వామ్మో భయపెట్టారుగా..
తాజాగా వృషకర్మ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. (Vrushakarma)
Vrushakarma : నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా వృషకర్మ. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మాణంలో కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ నుంచే మంచి హైప్ నెలకొంది.
తాజాగా వృషకర్మ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ తోనే కాస్త భయపెట్టారు. ఇది హారర్ థ్రిల్లర్, సోషియో ఫాంటసీ జానర్లో ఉండబోతుందని తెలుస్తుంది. గ్లింప్స్ తోనే నాగచైతన్య హిట్ కొట్టేస్తాడు అని ఫిక్స్ అయిపోతున్నారు. మీరు కూడా వృషాకర్మ గ్లింప్ చూసేయండి..
