Srinidhi Shetty : జీన్స్, టీ షర్టు.. శ్రీనిధి శెట్టి లేటెస్టు ఫోటోలు.. వైరల్
హీరోయిన్ శ్రీనిధి శెట్టి జీన్స్, టీషర్టు దరించిన ఫోటోలు (Srinidhi Shetty) సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


























