Srinidhi Shetty : సొంతూళ్లో శ్రీనిధి శెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
Srinidhi Shetty Birthday: హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇటీవల తన పుట్టిన రోజుని సొంతూళ్లో జరుపుకుంది. తన పుట్టిన రోజు నాడు దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో శ్రీనిధి శెట్టి ఆదర్శ కుటుంబం సినిమాతో రానుంది.














Srinidhi Shetty Birthday Celebrations Photos
