Trisha Krishnan : కోయంబత్తూరులో సినీ నటి త్రిష.. ఫోటోలు వైరల్..
కోయంబత్తూరులోని గాంధీపురంలో ఓ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి సినీ నటి త్రిష (Trisha Krishnan) హాజరైంది. షాపు ప్రారంభోత్సవానికి వెళ్తూ ఓపెన్ టాప్ కారులో రోడ్ షో నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







