Home » Trisha Krishnan
సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష దూసుకుపోతుండటంతో కమల్ - మణిరత్నం కాంబోలో త్రిష కూడా ఉందని తెలియడంతో ఈ పాత్రపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
కమల్ హాసన్ నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది
హీరోయిన్ త్రిష పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా నేడు త్రిష ఓ విషాదకరమైన పోస్ట్ చేసింది.
ఇన్నాళ్లు సినిమాల్లో అలరించిన త్రిష ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.
2004లో వర్షం సినిమాతో డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ అయింది త్రిష.
నేడు మే 4 త్రిష పుట్టినరోజు. 40 ఏళ్ళు పూర్తిచేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.
త్రిష వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అసలు ఆమెని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు త్రిషపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు?
తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాజకీయ పార్టీ 'అన్నాడీఎంకే' లీడర్ ఏవి రాజుకి లాయర్ నోటీసులు పంపించిన త్రిష.
తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళ్ సినిమాలతోనే డబ్బింగ్ వర్షన్ లో ఇక్కడి ప్రేక్షకులని పలకరించింది త్రిష.