ముగ్గురు హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్‌లో.. దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్.. ఫొటోలు వైరల్..

హీరోయిన్స్ త్రిష, ఛార్మి, నికిషా పటేల్ ఎప్పట్నుంచో క్లోజ్ ఫ్రెండ్స్. తాజాగా ఈ ముగ్గురు హీరోయిన్స్ దుబాయ్ ట్రిప్ కి వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలను ముగ్గురు తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఛార్మి ఇప్పుడు హీరోయిన్ గా మానేసి నిర్మాతగా సినిమాలు చేస్తుంది. పులి ఫేమ్ నికిషా పటేల్ ప్రస్తుతం సినిమాలు ఆపేసింది. త్రిష మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఈ ముగ్గురు హీరోయిన్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూడటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

1/5Charmme Kaur Trisha Nikesha Patel
2/5Charmme Kaur Trisha Nikesha Patel
3/5Charmme Kaur Trisha Nikesha Patel
4/5Charmme Kaur Trisha Nikesha Patel
5/5Charmme Kaur Trisha Nikesha Patel