Niharika NM : గుంటూరు మిర్చిలా తెలుగు అమ్మాయి.. నిహారిక NM ఫోటోలు వైరల్..
Niharika NM: తెలుగు నటి నిహారిక Nm లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్లో ఆమె గుంటూరు మిర్చిలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.










