Kajal Aggarwal : చెల్లి పుట్టిన రోజు.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో తన చెల్లితో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.


















Kajal Aggarwal
