Sara Arjun : ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ లేటెస్ట్ ఫోటోలు.. త్వరలో చరణ్తో సినిమా..
దురంధర్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న సారా అర్జున్ త్వరలో రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది అని వార్తలు వస్తున్నాయి. తాజాగా సారా అర్జున్ తన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Sara Arjun
