Priyanka Jain : దసరా స్పెషల్.. మహాకాళి అవతారంలో సీరియల్ నటి.. ఫొటోలు వైరల్..
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా సీరియల్ నటి ప్రియాంక జైన్ రోజుకొక అమ్మవారి రూపంలో ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా మహాకాళి అమ్మవారి రూపంలో రౌద్రంగా కనిపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.











Priyanka Jain
