Home » dasara
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా దసరా సందర్భంగా సెలబ్రేషన్స్ లో పాల్గొని ఇలా ట్రెడిషినల్ లుక్స్ లో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి తన దసరా సెలబ్రేషన్స్ వీడియోని షేర్ చేస్తూ..
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే నటి పూనమ్ బజ్వా తాజాగా దసరా సందర్భంగా స్పెషల్ గా చీరలో ఫొటోలు పోస్ట్ చేసింది.
నటి దివి తాజాగా దసరా సందర్భంగా దాండియా ఆడిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అక్కాచెలెళ్ళు, హీరోయిన్స్ శివాని, శివాత్మిక రాజశేఖర్ దసరా సందర్భంగా ఇలా చీరకట్టులో పద్దతిగా ఇంట్లో ఫొటోలు దిగి తమ సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు.
మిస్టర్ బచ్చన్ తో బాగా పాపులర్ అయిన భాగ్యశ్రీ భోర్సే తాజాగా దసరా సందర్భంగా చీరలో ఫొటోలతో అదరగొట్టింది.
హీరోయిన్ నయనతార దసరా నాడు భర్త పిల్లలతో కలిసి పూజలు చేసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ స్టార్ కపుల్.
చిరంజీవి, నాగార్జున కలిసి కళ్యాణ్ జ్యువెల్లర్స్ అధినేత ఇంట్లో జరిగిన దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
హీరోయిన్ రూప కొడువాయూర్ దసరా సందర్భంగా చీరలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది. చీరలో క్యూట్ గా అలరించింది రూప.
తన కొడుకులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ లను పెట్టి డైరెక్టర్ సముద్ర సినిమా తీయబోతున్నారు