Sridevi : చీరలో కోర్ట్ ఫేమ్ ‘శ్రీదేవి’.. కొత్త సినిమా ప్రెస్ మీట్లో.. ఫొటోలు..
కోర్ట్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది శ్రీదేవి. త్వరలో హైకూ అనే తమిళ సినిమాతో రాబోతుంది. నేడు ఈ సినిమా తెలుగు ప్రెస్ మీట్ లో ఇలా చీరకట్టులో వచ్చి అలరించింది.
















