Rashmika Mandanna : రణబాలి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రష్మిక మందన్న.. ఫొటోలు..
విజయ్, రష్మిక జంటగా వచ్చిన రణబాలి సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న రణబాలి సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో పంచుకుంది.












Rashmika Mandanna Shares Ranabaali Working Stills
