Home » Sara Arjun
చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ ఇటీవల బాలీవుడ్ సినిమా ధురంధర్ తో హీరోయిన్ గా మారి మెప్పించింది. తాజాగా సారా అర్జున్ తన అందాలతో అలరిస్తూ హాట్ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్(Dhurandhar) థియేటర్స్ లో అదరగొడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు అరబ్ దేశాలన్నీ దురంధర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాయి.
ఇప్పటికే ధురంధర్ సినిమా థియేటర్స్ లో 700 కోట్లకు పైగా వసూలు చేసింది. (Dhurandhar)
ఇటీవల రణవీర్ సింగ్ హీరోగా బాలీవుడ్ లో రిలీజయిన స్పై థ్రిల్లర్ సినిమా ధురంధర్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అర్జున్ నటించింది. నాన్న, జైహో, శైవం.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన
బాలీవుడ్ నటుడు రాకేశ్ బేడీ(Rakesh Bedi) తనకంటే వయసులో చాలా చిన్నదైనా, తన కూతురు వయసున్న హీరోయిన్ కి అందరిముందే, స్టేజిపై ముద్దు పెట్టాడు.
చిన్నప్పుడే తన నటనతో అందర్నీ మెప్పించింది.
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో జూనియర్ ఐశ్వర్యారాయ్ గా నటించి మెప్పించిన అమ్మాయి పేరు సారా అర్జున్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?