Lahari : సీరియల్ నటి లహరి బతుకమ్మ సెలబ్రేషన్స్.. ఫొటోలు..
బతుకమ్మ వేడుకలో భాగంగా సీరియల్ నటి లహరి తన అపార్ట్మెంట్ వద్ద మహిళలతో కలిసి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా సాంప్రదాయంగా బతుకమ్మతో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.












Serial Actress Lahari Bathukamma Celebrations
