Nayanthara Trisha : దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార, త్రిష.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్స్..
ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు దాటుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు త్రిష, నయనతార. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.






