Home » Nayanthara
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మన శంకర వరప్రసాద్ గారు". కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న(Sasirekha Song Promo) ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఉన్న మరో విశేషం ఏంటంటే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(Chiranjeevi-Venkatesh) ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు. అంతేకాదు, చిరంజీవి-వెంకటేష్ మధ్య ఒక యాక్షన్ ఎపిసోడ్, ఒక మాస్ సాంగ్ కూడా ఉండబోతుందట.
మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి గారు వింటేజ్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. (Chiranjeevi-Venkatesh)విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇటీవల NBK 111 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఓపెనింగ్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, �
చెన్నై చిన్నది నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఖరీదైన కార్ కొని గిఫ్ట్ గా ఇచ్చాడు. (Nayanthara)
నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా(NBK 111) చేస్తున్న విషయం తెలిసిందే. వ్రిద్ది సినిమాస్ తెరకెక్కస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చేసిన దీపావళి సెలబ్రేషన్స్ లో హీరోయిన్ నయనతార కూడా తన భర్త విగ్నేష్, పిల్లలతో పాల్గొంది. తాజాగా నయనతార తన దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా చిరంజీవి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.(Diwali 2025)
నయనతార.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చంద్రముఖి సినిమాతో(Nayanthara) తెలుగులో పరిచయం అయిన నయన్ తరువాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.