Mana ShankaraVaraPrasad Garu : మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్.. సందడి చేసిన వెంకటేష్, చిరంజీవి.. ఫొటోలు వైరల్..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరూ కలిసి సందడి చేసారు.




























