Samantha : బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫొటోలు.. భర్తతో కలిసి బ్లాక్ డ్రెస్‌లో సామ్..
సమంత తాజాగా ఓ బిజినెస్ ఈవెంట్లో తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొంది. ప్రస్తుతం సమంత ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. దీంతో బ్లాక్ డ్రెస్ లో సమంత లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోలు వైరల్ గా మారాయి.











Samantha Ruth Prabhu
