Home » Samantha Ruth Prabhu
హీరోయిన్ సమంత తాజాగా ఓ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో పాల్గొనగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.(Samantha)
ఎవరైనా ఇటువంటి తప్పుడు విషయాలను సర్కులేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
హీరోయిన్ సమంత ఇటీవల జిమ్ లో దిగిన పలు ఫొటోలతో పాటు పూజలు చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
స్టార్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో దాదాపు అందరు స్టార్ (Samantha)హీరోలతో వర్క్ చేసింది. స్టార్ స్టేటస్ కి ఎదిగింది. ఆ తరువాత పర్సనల్ లైఫ్ లో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల సినిమాలకు దూరం అయ్యింది.
సమంత ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్ లో భాగం అయింది. ఆ ప్రయాణానికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో సహాయ చేసింది సమంత.
సౌత్ బ్యూటీ సమంత(Samantha) ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇప్పుడు టాప్ పొజిషన్ లో లేనని అలాగే, తన ఒక్క సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరలేదు.
టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత(Samantha), ఇప్పుడు కొత్త రోల్ ఎంచుకోబోతుందట.
గడిచిన ఏడాది కాలంలో నటి సమంత 15 బ్రాండ్స్ను వదులుకున్నారు
సమంత.. తనకో లవ్స్టోరీ కావాలంటోంది.