Home » Samantha
తాజాగా సమంత గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.
సమంత తాజాగా తన లేటెస్ట్ వెకేషన్ తో పాటు ఇటీవల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు లు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
హీరోయిన్ సమంత తాజాగా ఇలా చీరకట్టులో పియానో వాయిస్తూ అలరిస్తుంది.
ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకున్న హీరోయిన్ సమంత.. తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. యాంటీ-ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటో తెలుసా?
శ్రీలీల జులై 18న జూనియర్ సినిమాతో రాబోతుంది.
సమంత తాజాగా అమెరికాలో జరిగిన తెలుగు వారి సభల్లో పాల్గొంది. అలాగే అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.
మరోసారి రాజ్ - సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.
హీరోయిన్ సమంత తాజాగా అమెరికాలో జరుగుతున్న తెలుగు వారి వేడుకల్లో పాల్గొనగా ఇలా ఎరుపు చీరలో మెరిపిస్తుంది.
సమంత తాజాగా GQ ఇండియా ఈవెంట్ లో పాల్గొనగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో హాట్ ఫోజులతో అలరిస్తుంది.