Samantha: మహిళా దినోత్సవం సందర్బంగా.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సమంత
సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) ఉమెన్స్ డే సందర్భగా స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. తన లైఫ్ లో తాను చూసిన, తనకు తెలిసిన ప్రత్యేకమైన మహిళలతో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

















