Samantha : భర్తతో కలిసి హనీమూన్ కి వెళ్లిన సమంత.. ఏ దేశానికో తెలుసా..? న్యూ ఇయర్ అక్కడే..

సమంత ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి పోర్చుగల్ దేశానికి వెళ్లారు. ఆ దేశంలో ఎంజాయ్ చేస్తూ సమంత దిగిన పలు ఫోటోలు, అక్కడి ప్లేస్ లను, రాజ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త జంట న్యూ ఇయర్ అక్కడే జరుపుకోబోతున్నట్టు తెలుస్తుంది.

1/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru
2/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru
3/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru
4/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru
5/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru
6/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru
7/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru
8/8Samantha Vacation to Portugal with her Husband Raj Nidimoru