Home » Samantha Photos
హీరోయిన్ సమంత ఇటీవల జిమ్ లో దిగిన పలు ఫొటోలతో పాటు పూజలు చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ సమంత ఓ ఈవెంట్లో పాల్గొనగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో అలరిస్తుంది.
హీరోయిన్ సమంత తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో సింపుల్ లుక్స్ తో అలరిస్తుంది.
సమంత ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్ లో భాగం అయింది. ఆ ప్రయాణానికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో సహాయ చేసింది సమంత.
సమంత తాజాగా దుబాయ్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షో చూడటానికి వెళ్లి అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Samantha)
సమంత తాజాగా తన లేటెస్ట్ వెకేషన్ తో పాటు ఇటీవల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ సమంత తాజాగా ఇలా చీరకట్టులో పియానో వాయిస్తూ అలరిస్తుంది.
సమంత తాజాగా అమెరికాలో జరిగిన తెలుగు వారి సభల్లో పాల్గొంది. అలాగే అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.
మరోసారి రాజ్ - సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.
హీరోయిన్ సమంత తాజాగా అమెరికాలో జరుగుతున్న తెలుగు వారి వేడుకల్లో పాల్గొనగా ఇలా ఎరుపు చీరలో మెరిపిస్తుంది.