Prakeerthi : అన్నయ్య పుట్టిన రోజు.. ప్రభాస్తో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన చెల్లి..
నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా కృష్ణంరాజు కూతురు ప్రకీర్తి అన్నయ్యతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.






Prakeerthi Uppalapati Shares Photos with Brother Prabhas
