Shweta Basu Prasad : పదేళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకొచ్చిన ‘శ్వేతా బసు ప్రసాద్’.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..?
కొత్త బంగారు లోకం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన శ్వేతా బసు ప్రసాద్ తెలుగులో పలు సినిమాల్లో నటించి అనంతరం బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ వరుణ్ సందేశ్ తో కలిసి నటించి నా వైఫ్ మిస్సింగ్ అనే ఓటీటీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నేడు ఈ సినిమా రిలీజ్ ఈవెంట్లో భాగంగా దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకొచ్చింది ఈ భామ.





















Shweta Basu Prasad
