Ashu Reddy : పింక్ కలర్లో దేవకన్యలా.. అషు రెడ్డి ఫోటోలు వైరల్..
పింక్ కలర్ డ్రెస్లో దిగిన ఫోటోలను అషు రెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె అచ్చు దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.














