Sharanya Pradeep : హాఫ్ శారీలో నటి శరణ్య ప్రదీప్.. అదిరిపోయే ఫోటోలు..
Sharanya Pradeep : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది నటి శరణ్య ప్రదీప్. సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా హాఫ్ శారీలో దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.

















